HYD: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను సికింద్రాబాద్ DRM బర్తేశ్ కుమార్ జైన్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పార్కింగ్, ఓపెన్ స్పేస్, కొలైగ్, రాఫ్టింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు DRM తెలిపారు.