BDK: 33/11కేవీ కరకగూడెం విద్యుత్ ఉప కేంద్రంలో 11కేవీ మోతే లైన్ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్ నరేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెప్పారు. ఈ ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల ప్రజలు సహకరించాలన్నారు.