KMM: వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 33 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెరుగైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిది కొండంత భరోసాని ఎమ్మెల్యే చెప్పారు.