KMM: మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్నీ ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని సమస్యలను కేంద్ర మంత్రికి తాండ్ర వినోద రావు వివరించారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు.