KMR: బీర్కూర్ నస్రుల్లాబాద్ మండలంలోని మిల్లులకు ప్రభుత్వం గతంలో సీఎంఆర్ ధాన్యం అందజేసింది. కానీ పలువురు మిల్లర్లు దొడ్డిదారిన ఆ ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఈ విషయం బయటపడటంతో ఆయా మిల్లులకు సీఎంఆర్ దాన్యం కేటాయించవద్దని ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. కానీ తమకు సీఎంఆర్ ధాన్యం చెల్లించాలని ఆ మిల్లర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.