MNCL: గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో విధ్వంసం సృష్టించిందని HMS సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే. శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గడచిన పదేండ్లలో కారుణ్య నియామకాల పేరుతో రూ.వెయ్యి కోట్ల దోపిడీకి పాలడినట్లు విమర్శించారు.