HYD: శామిర్పేట పరిధిలోని అలంకృత రిసార్ట్ వద్ద తెలంగాణ తొమ్మిదో ఓటోలరింగాలజిస్ట్ అసోసియేషన్ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త టెక్నాలజీ HYD మహానగరంలో అందుబాటులో ఉండడం ఎంతో గర్వ కారణమన్నారు.