WGL: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు గాను జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఉపాధిశాఖ అధికారి మల్లయ్య తెలిపారు. హైదరాబాద్కు చెందిన అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ తదితర పోస్టులకు ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.