BDK: మణుగూరు సీఐ, ఎస్సై రంజిత్ పోలీసు సిబ్బందితో పగిడేరు ఎస్టీ కాలనీలోని గుత్తి కోయ గుంపును గురువారం సందర్శించారు. అపరిచితులు ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఛతీస్ఘడ్ వారి పూర్వ గ్రామం నుండి ఎవరైనా వ్యక్తులు వచ్చారా అని వివరాలు తెలుసుకున్నారు. స్థానికులు ఎవరైనా ఛతీస్ఘడ్ ప్రాంతానికి వెళ్లాలన్నా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.