బాలనటిగా అడుగుపెట్టిన ఈ తమిళ చిన్నది తెలుగులో బుట్టబొమ్మ చిత్రంతో అందరికీ పరిచయం. ప్రస్తుత
ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది.