బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. నాలుగో రోజు ప్రారంభమైన మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. అయితే మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. కాగా సర్పరాజ్ ఖాన్ 110 బంతుల్లో సెంచరీ సాధించి తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ప్రస్తుత స్కోర్ 344/3 గా కొనసాగుతోంది.