విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ నిలకడకు మారు పేరని అభివర్ణించాడు. 37 ఏళ్ల వయసులో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం విరాట్‌కే చెల్లిందని అన్నాడు. బ్యాటింగ్ సమయంలో అతడి హెడ్ పొజిషన్ బాగుందని తెలిపాడు. టెక్నిక్ కూడా చాలా బాగుందని కోహ్లీని కొనియాడాడు.