స్టార్ హీరో రామ్‌చరణ్ మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ప్రముఖుల మైనపు విగ్రహాలను ఉంచే మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ ప్రతిమ కూడా కొలువు దీరనుంది. ఇందుకు సంబంధించిన ప్రతినిధులు చరణ్ కొలతలు తీసుకున్నారు.
Tags :