TG: స్వాత్యంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. స్వాత్యంత్య్ర సమరంలో భగత్ సింగ్ త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
Tags :