TG: సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలిసి వేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని బన్నీ అరెస్ట్ చేశారనడం సరికాదన్నారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారని అన్నారు. అలాగే.. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదన్నారు.