పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపఎన్నికల్లో 6 స్థానాల్లోనూ TMC ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో 3 చోట్ల కాంగ్రెస్, గుజరాత్లో ఒకచోట కాంగ్రెస్, అస్సాంలో BJP 2, కాంగ్రెస్ 1, AGP 1, UPP ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఉత్తరాఖండ్లో BJP, UPలో BJP 6, SP 3, RLD ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్లో BJP 3, కాంగ్రెస్ 2, భారత్ ఆదివాసీ 2 స్థానాల్లో లీడ్లో ఉంది. మధ్యప్రదేశ్ లో 2 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.