TG: గ్రేటర్ పరిధిలోని రియల్టర్లు రెచ్చిపోతున్నారు. దాదాపు రూ.70 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసిన ఘటన శంషాబాద్లో జరిగింది. ఎయిర్పోర్టు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 2007లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింది స్వాధీనం చేసుకుంది. నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన 3ఎకరాల 35 గుంటల భూమిని అక్రమార్కులు కట్టడాలు నిర్మించి కోట్లలో సంపాదిస్తున్నారు. దీనిపై అధికారలు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.