TG: బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నింధుతుడుగా ఉన్న భుజంగరావు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో అతని బెయిల్ పిటిషన్పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.