AP: అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మూడు ప్రాంతాలతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. సీమలో ప్రాజెక్టులను టీడీపీయే ప్రారంభించింది. గోదావరి, పెన్నా, వంశధార నదులు అనుసంధానం చేయాలి. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. మిషన్ రాయలసీమలో ప్రతి ఒక్క హామీ పూర్తి చేస్తాం’ అని పేర్కొన్నారు.