AP: అదానీ స్కామ్లో జగన్ సర్కార్ పేరు ఉన్నట్లు తెలుస్తుంది. సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా జగన్ ప్రభుత్వం పేరు వినిపిస్తుంది. YCP హయాంలో అధికారులు రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు వచ్చాయి. స్కామ్ జరిగినప్పుడు APలో YCP అధికారంలో ఉంది. 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్తో భేటీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు వినిపిస్తున్నాయి.