AP: రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. దావోస్‌లో అయితే ఎవ్వరైనా రెండు నిమిషాల్లో బెల్ కొడతారని, అనవసరంగా మీటింగ్‌ను ల్యాగ్ చేయవద్దని సీఎం సూచించారు.
Tags :