AP: సింహాచలం అప్పన్న స్వామిని మంత్రి లోకేశ్ దర్శించుకున్నారు. లోకేశ్‌కు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి అంతరాయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
Tags :