శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తీకమాసం, శుక్లపక్షం పంచమి: రా. 9-18 తదుపరి షష్ఠి మూల: ఉ. 9-09 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ. 7-30 నుంచి 9-09 వరకు తిరిగి సా. 6-52 నుంచి 8-30 వరకు అమృత ఘడియలు:తె. 4-36 నుంచి దుర్ముహూర్తం: ఉ. 11-21 నుంచి 12-06 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 6.04; సూర్యాస్తమయం: సా.5.24