MDK: నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తగిలి వంజరి నరసింహులు (35) మృతి చెందినట్లు ఎస్సై అహ్మద్ మైనుద్దీన్ తెలిపారు. కాసులబాద్ గ్రామానికి చెందిన గణేష్ వద్ద కొన్నేళ్లుగా వ్యవసాయ పనుల కోసం కూలీగా పనిచేస్తున్నాడు. వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో మరమ్మత్తు చేస్తుండగా షాక్ తగినట్లు వివరించారు.