VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1.CCD క్లీనింగ్ వర్కర్ పుచ్చల రామారావు(49) మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం డ్యూటీ చేస్తుండగా వాంతులవ్వడంతో మెయిన్ గేటు వద్ద ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ మృతి చెందినట్లు ధృవీకరించారు. యాజమాన్యం, కాంట్రాక్టర్ రామారావు కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.