KRNL: హోలుగుంట మండలం కొత్త పేట తండా కొండలలో మంగళవారం ఉదయం నాటు సారా స్థావరాలపై హోల్గుందా పోలీసులు దాడులు నిర్వహించారు. కొండల్లో తయారు చేసుకున్న నాటు సారాను ధ్వంసం చేశామని తెలిపారు. అలాగే నాటు సారా తయారికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ బాల నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు.