IPL 2025 ముందు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ ప్రాంఛైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్సీ నుంచి పంత్‌ను తప్పించి అతడి స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిప
KDP: కడప మున్సిపల్ కమీషనర్‌గా మనోజ్ రెడ్డి గురువారం కడప నగరపాలక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ… కడపను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కడప అభివృద్ధి చేయడానికి కృషి చే
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై CS శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఆమె కాన్ఫరెన్స్ జరిపారు. డీజీపీ జితేందర్, TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి నీకోలస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గ
KDP: ప్రొద్దుటూరు మండలం పెద్ద శెట్టిపల్లె గ్రామ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి భాస్కర్ రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఆయన సమాధి వద్ద ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్ల
NLG: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలం ఆల్వాలపాడు గ్రామానికి చెందిన చిర్ర శ్ర
KKD: సామర్లకోట గణేష్ కాలనీలో నిర్మిస్తున్న ఎఫ్.ఎస్.టీ.పి ప్లాంట్ నిర్మాణ పనులు ఆపాలని గణేష్ కాలనీకి చెందిన స్థానికులు గురువారం సామర్లకోట పురపాలక సంఘం కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్లాంట్ నిర్మాణాన్న
AP: తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. ‘గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. పార్టీ నేతల పనితీరుపై మానిటరింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి. జిల్లా అధ్యక్షుల పనితీరు ఆధారంగా ప్రమోషన్
KKD:పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం వాల్మికీ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీ రమణి మాట్లాడుతూ… వాల్మికీ మహర్షి రచించిన రామాయణం, సమాజానికి ఆయన అందించిన ఉపదేశాలను గుర్తు చేశారు. వాల్మికీ మహర
SKLM: టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మండల కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిఈ,పిఆర్,ఎంపీడీవో వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,
లండన్ వేదికగా వరల్డ్ చెస్ మాస్టర్స్ 2024 పోటీలు జరుగుతున్నాయి. క్వార్టర్స్‌లో తన మెంటార్ విశ్వనాథన్ ఆనంద్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. అయితే మెంటార్ ను ఓడించిన ప్రజ్ఞానందకు సెమీస్ లో ఎదురుదెబ్బ తగిలింది. సెమీస్‌లో అర్జున్ ఇరిగైసి చేతిల