శ్రీకాకుళం: తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ 9490610045,టెక్కలి డివిజన్ 8332843546, పలాస డివిజన్ 7382585630 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయా డివిజన్ల పరిధిలో ప్రజలు ఏమైనా సమస్యలుంటే ఈ నంబర్లను సంప్రదించాలన్నారు.