NLR: నెల్లూరు సిటీలో పొదుపు మహిళల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు నగర కమిటీ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధమ్మకు సోమవారం అర్జీని సమర్పించారు. మూడు లక్షల పైన తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీ చేయడం లేదని, వడ్డీ మాఫీ, రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని, కోరారు.