ప్రకాశం: కనిగిరి మండల ఐకేపీ కార్యాలయంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులతో ఎంపీపీడీ ప్రకాశం గురువారం రివ్యూ సమావేశం నిర్వహించారు. గ్రామలలోని పొదుపు సంఘాలకు సకాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వాలని అధికారులను కోరారు. రుణాలు తీసుకున్న సభ్యులు సకాలంలో చెల్లించాలని అభివృద్ధి సాధించాలని సూచించారు.