GNTR: జిల్లాలో గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యం కోసం ‘కిల్కారి’ మొబైల్ వాయిస్ కాల్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ రాజు తెలిపారు. శనివారం ఆయన గుంటూరులో DMHO విజయలక్ష్మిని కలిసి, ఈ పథకానికి ఆమె అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మాతా-శిశు ఆరోగ్య సేవల్లో మెరుగైన ఫలితాల కోసం కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.