KKD: యూ. కొత్తపల్లిలో బుధవారం ప్రముఖ సినీ దర్శకుడు బుచ్చిబాబు సందడి చేశారు. ఆయన స్వగ్రామం కొత్తపల్లి కావడంతో సంక్రాంతి వేడుకల కోసం ఇక్కడికి విచ్చేశారు. ‘ఉప్పెన’ చిత్రంతో హిట్ కొట్టిన బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా తీస్తున్నారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్నేహితులు కలిసేందుకు పోటీపడ్డారు.