నెల్లూరు: కోవూరులో సోమవారం DRDA పీడీ నాగరాజ కుమారి పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 100 శాతం పెన్షన్ల పంపిణీ ఇవాళే అయ్యేటట్లు చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.
Tags :