W.G: అవ్వ, తాతలకు ముఖ్యంగా దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ అన్నారు. ఇవాళ పాత చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగుల పింఛన్లు ఆపేసి ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగులను ఇబ్బంది పెడుతుందని ప్రతిపక్ష హోదా లేని జగన్ రెడ్డి బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.