కృష్ణా: గుడివాడలో రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇది విజయవాడ, మచిలీపట్నం, భీమవరం వైపు ప్రయాణించాలంటే కీలకంగా మారింది. గుడివాడకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంది. అనేక ముఖ్యమైన నాయకులు ఇక్కడి నుండే ఎన్నికయ్యారు. వరి, పత్తి, వంటి పంటలను రైతులు గుడివాడ చుట్టుపక్కల సాగు చేస్తారు. విద్యా వాణిజ్య రంగాల్లో గుడివాడ కేంద్రంగా మారింది.