KKD: కాకినాడ కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశం వినియోగించుకావాలన్నారు