NLR: పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.