W.G: పెనుగొండ పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో గ్రామ కచేరి వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు చేసి అలంకరణ నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.