కృష్ణా: మచిలీపట్నంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ తాలూకా యూనిట్ ఎన్నికలు శనివారం శాంతియుతంగా జరిగాయి. అధ్యక్షుడిగా చలంశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శిగా చాపరాల శ్రీధర్, అసోసియేషన్ అధ్యక్షుడిగా రాధాకృష్ణ, ఉమెన్ వైస్ ప్రెసిడెంట్‌గా స్వర్ణలత, అసోసియేషన్ అధ్యక్షుడిగా రాధాకృష్ణ, ట్రెజరర్‌గా సందీప్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వర తెలిపారు.