KRNL: కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి 26వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23వ తేదీ నుంచి 26 తేదీ వరకు 2.5 మీ.మీ నుంచి 5.0 మీ.మీ వర్షపాతం నమోదవుతుందన్నారు.