ATP: గుంతకల్లు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ క్లాప్ ఆటో డ్రైవర్లకు పెండింగ్లో ఉన్న 11 నెలల వేతనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గురువారం అనంతపురం మున్సిపల్ ఆర్డి కార్యాలయం ఎదురుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ.. పబ్లిక్ హెల్త్ క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు.