W.G: బుట్టాయిగూడెం మండలం K.R. పురం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకలు ఆదివారం జరగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్యంగా హాజరై జైపాల్ సింగ్ ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జైపాల్ సింగ్ ముండా గిరిజన సమాజానికి ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు.