ATP: స్థానిక మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్ పోస్టులకు ఆసక్తిగల నిరుద్యోగ యువతీ,యువకులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సి పాల్ రెహనబేగం శనివారం ఒక ప్రకటనలో కోరారు. పీజీటీ ఇంగ్లిష్, పీజీటీ ఫిజిక్స్ పోస్టు లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్తీ చేస్తున్నామన్నారు. పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేష న్)తోపాటు బీఈడీ చేసిన వారు అర్హులన్నారు.