కృష్ణా: నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా నిరుద్యోగులకు జీవన భృతి కలుగుతోందని ఎంపీడీవో కార్యాలయ ఏ.ఓ. ప్రకాశ్ అన్నారు. కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సచివాలయ సిబ్బంది, ఎఎన్ ఏంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలలో నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి, అవసరమైన శిక్షణ అందిస్తామన్నారు.