NDL: ప్రతి విద్యార్థి శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన కల్గి ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతమ్మ పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పరీక్షలను నిర్వహించారు. ప్యాపిలి పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు జేవీకే ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్య క్షుడు,అధ్యక్షుడు సర్వజ్ఞ మూర్తి తెలిపారు.