VZM: మండలంలోని దిబ్బల పాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే లోకం మాధవి ఆదివారం పరామర్శించారు. ఈ ప్రమాదంలో పెంటిమాని సీతమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా వారికి పదివేల రూపాయలు నగదు మరియు పదివేల రూపాయలు విలువైన నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే అందించారు. రాబోయే రోజుల్లో వారికి ఇల్లు పట్టా అందిస్తామని హామీ ఇచ్చారు.