WPLలో RCB తన విజయపరంపరను కొనసాగిస్తోంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో RCB ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన RCB 178 పరుగులు చేయగా, అనంతరం ఛేదనలో గుజరాత్ 117/8 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన ఆర్సీబీ, ప్రస్తుత సీజన్లో ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.