MLG: మేడారం జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అన్ని శాఖల మంత్రులు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా CM, కుటుంబ సభ్యులు, మంత్రులు పైన కూర్చుండగా..మంత్రి సీతక్క కింద కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై మంత్రి సీతక్క ఏ విధంగా స్పందిస్తారని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.