అండర్-19 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ తేలిపోయాడు. కేవలం 2 పరుగులు చేసి రిత్విక్ అప్పిడి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.