WGL: చెన్నారావుపేట(M) అమీనాబాద్ గ్రామ BRS యూత్ కమిటీని రాత్రి ఎన్నుకున్నారు. గ్రామ యూత్ అధ్యక్షునిగా మురహరి రంజిత్, ఉపాధ్యక్షులుగా నలమాస కృష్ణ, బరిగెల శివ ఎన్నికైనట్లు మండల BRS అధ్యక్షుడు బాల్నే వెంకన్న తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా వినోద్, కార్యదర్శిగా కడారి రాకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.